బ్రేకింగ్ న్యూస్
ఆపదలో ఆపన్నహస్తం.. క్షతగాత్రులకు ఎమ్మెల్యే రాందాస్ నాయక్ తక్షణ సాయంబీఆర్ఎస్ హయాంలో చేసిన అభివృద్ధిని చెరిపేయలేరు : మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్తెలంగాణ ఉద్యమ నేత నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి కన్నుమూత..ప్రమాదవశాత్తు దుక్కిటెద్దు మృతి..ట్రాక్టర్ బోల్తా పడి, డ్రైవర్ మృతి..సీఎన్‌సీ లేజర్‌లో చిక్కుకుని కార్మికుడి మృతి..ఆర్ధిక ఇబ్బందులతో వ్యక్తి మృతిఅమ్మ గుండెను పిండేసిన కుమారుడి అకాల మరణం..కరెంట్ షాక్ తో మహిళా మృతిగోమాత సన్మాన్ ఆహ్వాన్ అభియాన్ కార్యక్రమం విజయవంతం..ఆపదలో ఆపన్నహస్తం.. క్షతగాత్రులకు ఎమ్మెల్యే రాందాస్ నాయక్ తక్షణ సాయంబీఆర్ఎస్ హయాంలో చేసిన అభివృద్ధిని చెరిపేయలేరు : మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్తెలంగాణ ఉద్యమ నేత నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి కన్నుమూత..ప్రమాదవశాత్తు దుక్కిటెద్దు మృతి..ట్రాక్టర్ బోల్తా పడి, డ్రైవర్ మృతి..సీఎన్‌సీ లేజర్‌లో చిక్కుకుని కార్మికుడి మృతి..ఆర్ధిక ఇబ్బందులతో వ్యక్తి మృతిఅమ్మ గుండెను పిండేసిన కుమారుడి అకాల మరణం..కరెంట్ షాక్ తో మహిళా మృతిగోమాత సన్మాన్ ఆహ్వాన్ అభియాన్ కార్యక్రమం విజయవంతం..
తెలంగాణ

చదువుకోవడం ఇష్టం లేక మృతి చెందిన విద్యార్థి

మన ప్రగతి న్యూస్ /వీణవంక:

వీణవంక మండలం రామకృష్ణాపూర్ గ్రామానికి చెందిన పోతరాజు రామచంద్ర (14) విద్యార్థి మృతి.ఎస్సై ఆవుల తిరుపతి తెలిపిన వివరాల ప్రకారం రామకృష్ణాపూర్ గ్రామానికి చెందిన పోతరాజు రామచంద్ర కులం కేరళ పాఠశాలలో పదవ తరగతి అభ్యాసం చేస్తున్నాడు. చదువుపై విరక్తి చెంది అప్పుడప్పుడు పాఠశాలకు వెళ్ళేది.ఈ నేపథ్యంలో తల్లిదండ్రులు చదువుపై శ్రద్ధ పెట్టాలని మందలించే వారని కుటుంబ సభ్యులు తెలిపారు. గత నెల 19 ఉదయం రామచంద్రను అతని అన్న పూర్ణచంద్ర వీణవంకలోని కేరళ స్కూల్‌లో డ్రాప్ చేసి వెళ్లాడు. కొద్దిసేపటి తర్వాత బాలుడికి వాంతులు రావడంతో వెంటనే కుటుంబ సభ్యులకు సమాచారం అందగా వారు అక్కడికి చేరుకుని రామచంద్రను జమ్మికుంట లోని దీక్షిత హాస్పిటల్‌కు తరలించి ప్రాథమిక చికిత్స అందించారు. మెరుగైన చికిత్స నిమిత్తం కరీంనగర్ లోని ఆర్.జి. హాస్పిటల్‌లో అడ్మిట్ చేసి, అక్కడి నుంచి యశోద హాస్పిటల్, హైదరాబాద్‌కు తరలించారు అనంతరం డిశ్చార్జ్ అయిన రామచంద్ర, కొద్ది రోజుల తర్వాత మళ్లీ అస్వస్థతకు గురవడంతో తిరిగి కరీంనగర్ లోని ఆర్.జి. హాస్పిటల్‌లో చేర్పించారు.చికిత్స పొందుతూ ఈ నెల19 తెల్లవారుజామున 3 గంటలకు రామచంద్ర మృతి చెందినట్లు మృతుని తండ్రి భాస్కర్ పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ ఆవుల తిరుపతి అన్నారు.

ఆపదలో ఆపన్నహస్తం.. క్షతగాత్రులకు ఎమ్మెల్యే రాందాస్ నాయక్ తక్షణ సాయం