బ్రేకింగ్ న్యూస్
ఆపదలో ఆపన్నహస్తం.. క్షతగాత్రులకు ఎమ్మెల్యే రాందాస్ నాయక్ తక్షణ సాయంబీఆర్ఎస్ హయాంలో చేసిన అభివృద్ధిని చెరిపేయలేరు : మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్తెలంగాణ ఉద్యమ నేత నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి కన్నుమూత..ప్రమాదవశాత్తు దుక్కిటెద్దు మృతి..ట్రాక్టర్ బోల్తా పడి, డ్రైవర్ మృతి..సీఎన్‌సీ లేజర్‌లో చిక్కుకుని కార్మికుడి మృతి..ఆర్ధిక ఇబ్బందులతో వ్యక్తి మృతిఅమ్మ గుండెను పిండేసిన కుమారుడి అకాల మరణం..కరెంట్ షాక్ తో మహిళా మృతిగోమాత సన్మాన్ ఆహ్వాన్ అభియాన్ కార్యక్రమం విజయవంతం..ఆపదలో ఆపన్నహస్తం.. క్షతగాత్రులకు ఎమ్మెల్యే రాందాస్ నాయక్ తక్షణ సాయంబీఆర్ఎస్ హయాంలో చేసిన అభివృద్ధిని చెరిపేయలేరు : మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్తెలంగాణ ఉద్యమ నేత నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి కన్నుమూత..ప్రమాదవశాత్తు దుక్కిటెద్దు మృతి..ట్రాక్టర్ బోల్తా పడి, డ్రైవర్ మృతి..సీఎన్‌సీ లేజర్‌లో చిక్కుకుని కార్మికుడి మృతి..ఆర్ధిక ఇబ్బందులతో వ్యక్తి మృతిఅమ్మ గుండెను పిండేసిన కుమారుడి అకాల మరణం..కరెంట్ షాక్ తో మహిళా మృతిగోమాత సన్మాన్ ఆహ్వాన్ అభియాన్ కార్యక్రమం విజయవంతం..
తెలంగాణ

నూతనంగా ఎన్నికైన మున్నూరు కాపు వార్డు సభ్యులను సన్మానించిన ఆదర్శ యువజన సంఘం

మన ప్రగతి న్యూస్/గంభీరావుపేట

రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండల కేంద్రంలోని ఆదర్శ మున్నూరు కాపు యువజన సంఘం అధ్యక్షులు అక్క పెళ్లి బాలయ్య ఆధ్వర్యంలో ఆదివారం రోజున ఆదర్శ మున్నూరు కాపు సంఘ భవనంలో ఇటీవల గ్రామ పంచాయతీ ఎన్నికలలో నూతనంగా ఎన్నికైన మున్నూరు కాపు వార్డు సభ్యులు చిలుక ప్రశాంత్ నేతి కుంట వరలక్ష్మి యాదగిరి అక్కపెళ్లి శిరీష నాగరాజు అక్క పెళ్లి లత బాలయ్య లను శాలువాలతో ఘనంగా సన్మానించారు అనంతరం నూతనంగా ఎన్నికైన వార్డు సభ్యులు మాట్లాడుతూ గ్రామ అభివృద్ధి కోసం కృషి చేస్తామని తమకు సహాయ సహకారాలు యువజన సభ్యులు అందించాలని కోరారు ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి దేశెట్టి రాజశేఖర్ కోశాధికారి చిట్టంపల్లి రాజు ప్రచార కార్యదర్శి మేళ్ల శ్రావణ్ గౌరవ సభ్యులు సిరిపురం అంజయ్య పల్లె రాజు పల్లె శ్రీనివాస్ సభ్యులు అక్కపల్లి నాగరాజు జిల్లెల్ల మహేందర్ చిట్టంపల్లి బిక్షపతి పటేల్ గడ్డం బాలచందర్ గండ్యడపు రాజు పల్లె అంజయ్య తదితరులు పాల్గొన్నారు

ఆపదలో ఆపన్నహస్తం.. క్షతగాత్రులకు ఎమ్మెల్యే రాందాస్ నాయక్ తక్షణ సాయం