మన ప్రగతి న్యూస్/లింగాల గణపురం.
లింగాల గణపురం మండలంలోని వడిచర్ల గ్రామం వద్ద ఆగి ఉన్న డీసీఎంను ఢీ కొట్టిన రోడ్డు ప్రమాదంలో విజయవాడకు చెందిన బబ్లు వయస్సు 32 అనే వ్యక్తి అక్కడికక్కడే మృతిచెందినాడు. రాంప్రసాద్ అనే వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. కుడికాలు ఎడమ చేయి విరిగిపోయింది లవ కుమార్ శరత్ కుమార్ కి స్వల్ప గాయాలయ్యాయి. వీరిని చికిత్స నిమిత్తం జనగామ ఏరియా ఆసుపత్రికి తరలించారు.


