Breaking News

నూతన సంవత్సర వేడుకల్లో పాల్గొన్న ఐఎన్టియుసి వైస్ ప్రెసిడెంట్ ఎండి రజాక్…

మన ప్రగతి న్యూస్ / ఉమ్మడి ఖమ్మం జిల్లా బ్యూరో :

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం ఏరియా వర్క్ షాప్ నందు నూతన సంవత్సర సందర్భంగాఐఎన్టియుసికొత్తగూడెం ఏరియా వైస్ ప్రెసిడెంట్ ఎండి రజాక్ పాల్గొని, వర్క్ షాప్ ఉద్యోగులను సూపర్వైజర్లను, అధికారులను కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది, వారు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం లాగే ఈ కొత్త సంవత్సరంలో కూడా సేఫ్టీ పరంగా ఉత్పత్తి ఉత్పాదకధలో కొత్తగూడెం ఏరియా ముందు వరుసలో ఉండాలని, ఆరోగ్యపరంగా ప్రతి కార్మికుడు తమ తమ ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ ముందుకు వెళ్లే విధంగా చూసుకోవాలని, ఈ సందర్భంగా వారు తెలియజేశారు ఈ కార్యక్రమంలో యూనియన్ నాయకులు, ఉద్యోగులు, సూపర్వైజర్లు, డిఎల్ఆర్ కార్మికులు, ఆల్ ట్రేడ్ అప్రెంట్స్ లు తదితరులు పాల్గొన్నారు.

ఆయిల్ పామ్ సాగుకు రైతులు ముందుకు రావాలి కలెక్టర్ గరిమ అగ్రవాల్