Breaking News

యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయ ఈవో రాజీనామా

మన ప్రగతి న్యూస్ / యాదాద్రి భువనగిరి ప్రతినిధి:

యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయ ఈవో వెంకట్రావు రాజీనామా.వెంకట్రావు రాజీనామాను ఆమోదిస్తూ ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం.వ్యక్తిగత కారణాలు,ఆరోగ్య సమస్యల కారణంతో రాజీనామా చేసినట్టు తెలిపిన వెంకట్రావు.దేవాదాయ శాఖ కమిషనర్ గా ఆలయ ఈవోగా అప్పట్లో ఉన్న వెంకట్రావు.రిటైర్మెంట్ తర్వాత యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహ స్వామి ఆలయ ఈవోగా చేసిన ప్రభుత్వం.

ఆయిల్ పామ్ సాగుకు రైతులు ముందుకు రావాలి కలెక్టర్ గరిమ అగ్రవాల్