Breaking News

పొగమంచులో డ్రైవింగ్‌ చేస్తున్న వాహనదారులు అలర్ట్

ఎస్సై శేఖర్ రెడ్డి

మన ప్రగతి న్యూస్/శంకరపట్నం:

గూడూరులో విషాదం..ట్రాక్టర్ ఇంజన్ మీద పడి విద్యార్థి మృతి.. 

శంకరపట్నం మండలంలో గత రెండు రోజులుగా దట్టమైన పొగ మంచు కురుస్తుండడంతో కేశవపట్నం ఎస్సై శేఖర్ రెడ్డి వాహనదారులకు పలు సూచనలు చేశారు.పొగమంచు ఉన్న సమయంలో డ్రైవింగ్‌ చేయాల్సి వస్తే, ఈ టాప్‌ 5 లైఫ్‌ సేవింగ్‌ సూచనలు తప్పక పాటించాన్నారు. బీమ్‌ లైట్లు,ఫాగ్‌ లైట్లు మాత్రమే వాడండి,హారన్‌,టర్న్‌ ఇండికేటర్లను సరైన విధంగా వాడండి,నెమ్మదిగా డ్రైవ్‌ చేయండి,రోడ్‌ మార్కింగ్స్‌ను గైడ్‌గా వాడండి,కళ్ల కంటే చెవులను ఎక్కువగా ఉపయోగించాలని కోరారు.