Breaking News

నూతన ఎస్సైగా బాధ్యతలు స్వీకరించిన కొండ శ్రీహరి

మనప్రగతి న్యూస్ /జోగులాంబ గద్వాల జిల్లా ప్రతినిధి:

జోగులాంబ గద్వాల జిల్లా లోని మల్దకల్ మండలం నూతనంగా ఎస్సైగా కొండ శ్రీహరి బాధ్యతలు స్వీకరించినారు ఇంతకుముందు ఇక్కడ పనిచేస్తున్న ఎస్సై నందికర్ ధరూర్ మండలం కి బదిలీపై వెళ్లారు.

గూడూరులో విషాదం..ట్రాక్టర్ ఇంజన్ మీద పడి విద్యార్థి మృతి..