Breaking News

ఎక్సైజ్ అధికారులు 600 కేజీలు నల్ల బెల్లం ఆటో స్వాధీనం

మన ప్రగతి న్యూస్ / వెల్దండ:

కల్వకుర్తి ఎక్సైజ్ సర్కిల్ పరిధిలో అక్రమంగా నాటుసారల తయారీదారులకు నల్ల బెల్లం పట్టిక రవాణా చేస్తున్న వెల్దండ మండలం రాచూరు తండాకు చెందిన నవ్యవత్ శంకర్, సాయి % బిచ్చ హైదరాబాదుకు చెందిన ఆటో డ్రైవర్ రజియోద్దీన్, ట్రాలీ ఆటోల రవాణా చేస్తున్న 20 బస్తాల నల్ల బెల్లం ఆరు వందల కిలోలు 50 కేజీల పట్టిక స్వాధీనం చేసుకోనైనది. బెల్లం పట్టిక ఆటోలను స్వాధీనం చేసుకొని ఇద్దరు వ్యక్తు పై కేసు నమోదు చేయడం జరిగింది. ఈ దాడుల్లో ఎక్సైజ్ సీఐ వెంకట్ రెడ్డి సిబ్బంది మహేష్ బిక్షపతి నార్య పాల్గొన్నారు.

ఏటీఎం నుండి కత్తిరిం పబడ్డ500 నోట్లు