మన ప్రగతి న్యూస్/ భూదాన్ పోచంపల్లి:
సంక్రాంతి కీడు అని భావనతో మంగళవారం నాడు మండల పరిధిలోని ఇంద్రి యాల గ్రామానికి చెందిన తండావాసులు గిరిజన సాంప్రదాయంగా చెట్ల కిందికి వెళ్లారు. ఈ కార్యక్రమంలో ఆ గ్రామ సర్పంచ్ ధీరావత్ వెంకటేష్ నాయక్ తోపాటు ఆ తండాకు చెందిన పలువురు పాల్గొన్నారు.

