మన ప్రగతి న్యూస్/ భూదాన్ పోచంపల్లి:
శ్రీ మార్కండేశ్వర స్వామి జన్మదినోత్సవం సందర్భంగా స్వామివారిని రంగురంగు ల పువ్వులతో ప్రత్యేకంగా అలంకరింపజేసిన గుర్రపు బగ్గిలో పట్టణ పురవీధుల లో ఊరేగించారు. భోగ వంశస్తుల ఆధ్వర్యంలో చేపట్టిన ఈ కార్యక్రమంలో మహి ళలు స్వామి భక్తి పాటలతో కోలాట నృత్యాలు చేశారు.

