Breaking News

బ్రహ్మోత్సవాల ప్రారంభ రోజున పంచ కట్టుతో దర్శించుకున్న -ఎమ్మెల్యే

మన ప్రగతి న్యూస్/ భూదాన్ పోచంపల్లి:

స్థానిక శ్రీ మార్కండేశ్వర స్వామి దేవాలయం 49 వార్షిక బ్రహ్మోత్సవాల ప్రారంభం సందర్భంగా బుధవారం నాడు ఎమ్మెల్యే అనిల్ కుమార్ రెడ్డి ఆలయాన్ని సంద ర్శించి స్వామివారిని పంచ కట్టుతో దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ క మిటీ వారు, పండితులు ఘనంగా స్వాగతించారు.ప్రత్యేక పూజలో ఎమ్మెల్యే పా ల్గొన్నారు. వెంట కాంగ్రెస్ పట్టణ శాఖ అధ్యక్షుడు భారత లవ కుమార్, దేవాలయ చైర్మన్ సీత సత్యనారాయణ ,తదితరులు ఉన్నారు. అనంతరం టై అండ్ డై అసో సియేషన్ అధ్యక్షునిగా ప్రమాణ స్వీకారం చేసిన కర్నాటి బాలరాజును అభినం దించారు.

వేములవాడలో పోలీస్ కానిస్టేబుల్‌పై దాడి