మన ప్రగతి న్యూస్/ భూదాన్ పోచంపల్లి:
మండలంలోని స్వయం సహాయక సంఘాలకు బుధవారం నాడు భువనగిరి ఎ మ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి చేతుల మీదుగా వడ్డీ లేని రుణాల పంపిణీ కార్యక్రమం జరిగింది.అనంతరం మహిళలకు ఎమ్మెల్యే చీరల పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో చౌటుప్పల్ ఆర్డీవో శేఖర్ రెడ్డి, స్థానిక తాసిల్దార్ శ్రీనివాస్ రెడ్డి , నగర పాలక సంస్థ కమిషనర్ అంజన్ రెడ్డి, భువనగిరి వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరె క్టర్ మద్ది అంజిరెడ్డి, కాంగ్రెస్ నేతలు మధుసూదన్ రెడ్డి, రాఘవరెడ్డి ,తడక వెంకటే ష్ ,రమేష్, పాక మల్లేష్ యాదవ్, భారత లవ కుమార్, మెరుగు శశికళ, గునిగంటి రమేష్ గౌడ్ ,కర్ణాకర్ రెడ్డి, పక్కిర్ యాదిరెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

