Breaking News

వేములవాడలో నేడు విద్యుత్ సరఫరా నిలిపివేత

మన ప్రగతి న్యూస్/ వేములవాడ

వేములవాడ పట్టణంలోని కోరుట్ల బస్టాండ్ నుంచి తెలంగాణ చౌక్ వరకు జరుగుతున్న రోడ్ విస్తరణ పనుల్లో భాగంగా విద్యుత్ పోల్స్ మార్పు చేపడుతున్నందున నేడు విద్యుత్ సరఫరాను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు సెస్ అధికారులు తెలిపారు.ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4.30 గంటల వరకు మార్కండేయ నగర్, సాయిబాబా టెంపుల్ పరిసరాలు, కోరుట్ల రోడ్డు, మల్లారం రోడ్డు, సాయినగర్ ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా ఉండదని అధికారులు వెల్లడించారు. ఈ విషయాన్ని గమనించి ప్రజలు సహకరించాలని సెస్ అధికారులు కోరారు.

నకిలీ సిగరేట్లపై వేములవాడలో టాస్క్‌ఫోర్స్ ఆకస్మిక దాడులు