మన ప్రగతి న్యూస్/ మిర్యాలగూడ:
మిర్యాలగూడ మేదరి సంఘ భవనం దగ్గర 77 రిపబ్లిక్ డే ఉత్సవాలు ఘనంగా నిర్వహించడం జరిగింది… ఇట్టి కార్యక్రమంలో మిర్యాలగూడ మండల అధ్యక్షుడు జోర్రిగల నాగరాజు జెండా ఆవిష్కరణ చేయడం జరిగింది.. ఇట్టి కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి నోముల నరేందర్ మాజీ కార్యదర్శి నోముల శ్రీనివాస్ మరియు కోన శ్రీనివాస్ మరియు నోములరేణుక ,చెర్ల వెంకటరమణ జోర్రిగల పుష్పలత , జోర్రిగల ధనలక్ష్మి మహిళామణులందరూ అందరూ పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

