మన ప్రగతి న్యూస్ / యాదాద్రి భువనగిరి ప్రతినిధి:
బీబీనగర్ మండల పరిధిలోని గూడూరు గ్రామంలో కరెంట్ లో వోల్టేజ్ సమస్య పరిష్కారం కోసం ఎస్సీ కాలనీలోని 6వ వార్డులో ఓహెచ్ఎస్ఆర్ వాటర్ ట్యాంక్ వద్ద 25 కె.వి డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్ ను ఏర్పాటుచేసిన సర్పంచ్ బింగి అలివేలు మంగ శ్రీనివాస్.ఈ కార్యక్రమంలో పాలకవర్గ సభ్యులు ఉప సర్పంచ్ జాన సత్యనారాయణ,వార్డు సభ్యులు భాషబోయిన బాల ప్రసాద్,రామిడి కుమార్ రెడ్డి,అశ్విని బాల్ రాజ్ గౌడ్,దంతూరి రాణి శ్రీనివాస్,కసగోని అరుణ సత్యం గౌడ్,బింగి సంజయ్ కుమార్,అంకర్ల శ్రీనివాస్,బింగి లావణ్య రమేష్,దొనకొండ శ్రీరాములు,పంచాయతీ కార్యదర్శి తదితరులు పాల్గొన్నారు.

