ఐఎన్టీయూసీ వైస్ ప్రెసిడెంట్ ఎండి రజాక్…!!!
మన ప్రగతి న్యూస్ / ఉమ్మడి ఖమ్మం జిల్లా బ్యూరో :
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా 77 వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఐఎన్టీయూసీ సెక్రెటరీ జనరల్ జనక్ ప్రసాద్ ఆదేశాలతో కొత్తగూడెం ఏరియాలోని మైన్స్, మరియు డిపార్ట్మెంట్స్ , ఓసి,కాలనీలలో ఐఎన్టియుసి కొత్తగూడెం ఏరియా వైస్ ప్రెసిడెంట్ ఎండి రజాక్, పాల్గొని, జాతీయ జెండాను ఆవిష్కరించారు, వారితోపాటు ఐఎన్టీయూసీ నాయకులు పాల్గొన్నరు, అనంతరం జి.ఎం ఆఫీస్ నందు జాతీయ జెండా ఆవిష్కరనలో పాల్గొని, అనంతరం జయశంకర్ గ్రౌండ్లో జరిగే, ఉత్తమ ఉద్యోగుల సన్మానం, స్కూల్ పిల్లల సాంస్కృతిక కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది, అనంతరం కొత్తగూడెం ఏరియా జనరల్ మేనేజర్ శ్రీ శాలెం రాజు కొత్తగూడెం ఏరియా ఉత్తమ అధికారిగా అవార్డు తీసుకున్న సందర్భంగా వారిని ప్రొఫెసర్ జయశంకర్ గ్రౌండ్ నందు ఐఎన్టియుసి వైస్ ప్రెసిడెంట్ ఎండి రజాక్ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానం చేయడం జరిగింది, ఈ కార్యక్రమంలో బ్రాంచ్ మరియు సెంట్రల్ కమిటీ నెంబర్స్, ఎం.కొమర య్య, పోశం శ్రీనివాస్, విప్లవ్ కుమార్,ఫిట్ కార్యదర్శిలు గోపు కుమారస్వామి, చిలక రాజయ్య, ఎండి సత్తార్ పాష, సిహెచ్.సాగర్, డి. శంకర్ బాబు, ఈ. మోహన్ రెడ్డి, యు. రమేష్ బాబు, జూనియర్ అసిస్టెంట్ సి.హెచ్. జాన్ కేనేడీ, ఐఎన్టీయూసీ నాయకులు వల్లాల సాంబశివరావు, కే. శ్రీనివాస్ రెడ్డి, కె.వి రావు, శ్రీకాంత్ శర్మ, ఎస్కే రియాజ్, కే. కొండల్, ఎండి రహీం, అలీ బేగ్, రాజ్ కుమార్, వినయ్,పాసి, రామకృష్ణ, భరత్, దాసరి శ్రీనివాస్, సాంబశివరావు, అరవింద్, కిషోర్, ఉమర్, ప్రసాద్ ప్రభాకర్, రాజేంద్రప్రసాద్, నాయకులు,కార్యకర్తలు, మిత్రులు శ్రేయోభిలాషులు తదితరులు పాల్గొన్నారు.

