Breaking News

ఎక్సైజ్ నేరాల దాడుల్లో దొరికిన వాహనాలకు వేలం

కల్వకుర్తి ఎక్సైజ్ సిఐ వెంకట్ రెడ్డి

మన ప్రగతి న్యూస్/ కల్వకుర్తి:

నకిలీ సిగరేట్లపై వేములవాడలో టాస్క్‌ఫోర్స్ ఆకస్మిక దాడులు

కల్వకుర్తి ఎక్సైజ్ సర్కిల్ పరిధిలో అక్రమంగా నాటు సారా బెల్లం రవాణా చేస్తూ పట్టుబడిన పలు బైకు లు ఆటో ఫోర్ వీలర్ వాహనాలను కల్వకుర్తి లోని హైదరాబాద్ రోడ్ మార్కెట్ యార్డ్ లో ఉన్న నూతన ఎక్సైజ్ కార్యాలయం నందు వేలం నిర్వహిస్తున్నామని ఈ కార్యక్రమానికి నాగర్ కర్నూల్ జిల్లా ఎక్సైజ్ అధికారి గాయత్రి సమక్షంలో వేలంపాట నిర్వహిస్తున్నట్లు కల్వకుర్తి ఎక్సైజ్ సీఐ వెంకట్ రెడ్డి ఒక ప్రకటన తెలిపారు. ఆసక్తి గలవారు నిర్ణీత రుసుము చెల్లించి వేలం పాటలో పాల్గొనవలసిందిగా వారు తెలియజేశారు.