Breaking News

ప్రోటోకాల్ రగడ

అధికారులు ప్రోటోకాల్ పాటించడం లేదు

కుట్టు మిషన్ పంపిణీ కార్యక్రమంలో నిరసన వ్యక్తం చేసిన తలకొండపల్లి సర్పంచ్ శేఖర్ యాదవ్

మన ప్రగతి న్యూస్ /తలకొండపల్లి:

నకిలీ సిగరేట్లపై వేములవాడలో టాస్క్‌ఫోర్స్ ఆకస్మిక దాడులు

మండల కేంద్రంలో దేవకి గార్డెన్ లో బుధవారం చేతన ఫౌండేషన్ వారు ఉచిత కుట్టు మిషన్ పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టారు.స్థానిక ఎమ్మెల్యే నారాయణ రెడ్డి ముఖ్య అతిధిగా హాజరై కుట్టు మిషన్లను పంపిణీ చేయడం జరిగింది.దీనిపై తలకొండపల్లి సర్పంచ్ కటికెల శేఖర్ యాదవ్ ఈ కార్యక్రమం పట్ల తనకు సమాచారం ఇవ్వకుండా అవమానించారని అధికారులు ప్రోటోకాల్ పాటించడం లేదని పంపిణీ వేదిక ముందు స్థానిక నాయకులతో కలిసి నిరసన వ్యక్తం చేశారు.దీంతో పోలీసులు రంగ ప్రవేశం చేసి వారిని పోలీస్ స్టేషన్ కు తరలించడం జరిగింది.