Breaking News

నూతన క్యాలెండర్ ఆవిష్కరించిన అంజని పుత్ర రియల్ ఎస్టేట్ మేనే జింగ్ డైరెక్టర్ పిల్లి రవి..

మన ప్రగతి న్యూస్/మంచిర్యాల జిల్లా ప్రతినిధి:-

మన ప్రగతి తెలుగు దినపత్రిక 2026 నూతన క్యాలెండర్ ను అంజనీ పుత్ర రియల్ ఎస్టేట్ మేనేజింగ్ డైరెక్టర్ పిల్లి రవి ఆవి ష్కరించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ..మన ప్రగతి దిన పత్రిక వాస్తవాధారిత సమాచారం తో ప్రజల విశ్వాసాన్ని పొందిందని తెలిపారు. నూతన సంవత్సరంలో పాఠకుల మన్ననలు పొందిన పత్రిక గా ముందుకు సాగాలని కోరుతూ మన ప్రగతి పాఠకులకు, పట్టణ ప్రజలకు శుభాకాంక్షలు తెలియ జేశారు. ఈ కార్యక్రమం లో అంజని పుత్ర రియల్ ఎస్టేట్ మేనేజింగ్ డైరెక్టర్ పిల్లి రవి, హిందూ ఉత్సవ సమితి కార్యదర్శి కర్ణకంటి రవీందర్, మన ప్రగతి న్యూస్ మంచిర్యా ల జిల్లా ప్రతినిధి వేముల హరి ప్రసాద్, చెన్నూరు నియోజక వర్గ ప్రతినిధి గాడిపెల్లి నాగరాజు తదితరులు పాల్గొన్నారు.

నకిలీ సిగరేట్లపై వేములవాడలో టాస్క్‌ఫోర్స్ ఆకస్మిక దాడులు