Breaking News

సీసీ రోడ్డు నిర్మాణం పను లను ప్రారంభించిన సర్పం చ్

మన ప్రగతి న్యూస్/ భూదాన్ పోచంపల్లి:

మండల పరిధిలోని రామ లింగంపల్లి గ్రామంలో సిసి రోడ్డు నిర్మాణం పనులను బుధవారం నాడు గ్రామ స ర్పంచ్ మండల రేణమ్మ- శంకరయ్య ప్రారంభించా రు. హనుమాన్ గుడి చు ట్టూ , గ్రామంలో సిసి రోడ్ల ను హెచ్ఎండిఏ నిధులతో వేయనున్నారు.ఈ కార్యక్ర మంలో ఆ గ్రామ ఉపస ర్పంచ్ రామవత్ రాజు నా యక్, వార్డు మెంబర్లు, త దితరులు పాల్గొన్నారు.

నకిలీ సిగరేట్లపై వేములవాడలో టాస్క్‌ఫోర్స్ ఆకస్మిక దాడులు