మన ప్రగతి న్యూస్ /రామన్నపేట:
సీఎం కప్ మండల స్థాయి క్రీడా పోటీ లు నిర్వహించి గెలిచిన టీమ్ ల కు బహుమతి లు అందజేశారు.ఈ కార్యక్రమంలో ఎంపిడిఓ ఆవుల రాములు,తహసిల్దార్ లాల్ బహదూర్,ఎస్ ఐ డి. నాగరాజు, ఎంపీ వో రావూఫ్ ఆలీ, ఎంఇఓ గవ్వ జ్యోతి, సర్పంచ్ సత్యనారాయణ, ఉప సర్పంచ్ మోటె రమేష్,పి ఈ టీ మణి ,ప్రధానోపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.

