Breaking News

ఇంటింటి ప్రచారం నిర్వహించిన రవి

మన ప్రగతి న్యూస్/ నర్సంపేట

నర్సంపేట శాసనసభ సభ్యులు దొంతి మాధవరెడ్డి ఆశీస్సులతో నర్సంపేట 30. డివిజన్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి రవి దంపతులు ఇంటింటి ప్రచారం జరిగింది. ప్రజాపాలన ప్రభుత్వంలో జరుగుతున్న సంక్షేమ అభివృద్ధి పథకాలను ఇంటింటికి వివరిస్తూ. పట్టణంలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలను. డ్రైనేజీ సిసి రోడ్లు మరియు. మహిళా సంఘం భవనాలు కుల సంఘాల భవనాలకు శంకుస్థాపనలు కూడా జరుగుతూ పది సంవత్సరాల నుండి గత ప్రభుత్వం ఇవ్వలేని రేషన్ కార్డులు సన్న బియ్యం ఉచిత కరెంటు 500కు గ్యాస్ మహిళా సంఘాలకు వడ్డీ లేని రుణాలు ఉచిత బస్సు ప్రయాణం. ఇందిరమ్మ ఇండ్లు. అనేక పథకాలను వివరిస్తూ కాంగ్రెస్ పార్టీకి ఓటేయాలని వేడుకుంటూ ప్రతి ఇంటి ఇంటికి వెళ్లడం జరిగిన.. ఈ యొక్క ప్రచార కార్యక్రమంలో. మాజీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు నాగేల్లి సారంగం గౌడ్. డివిజన్ అధ్యక్షులు పెద్దపల్లి శ్రీనివాస్. కోల చరణ్ రాజ్. గడ్డం ప్రవీణ. వినయ్. ప్రణయ్. చాణక్య. మున్న. సాయి.మహిళలు కాంగ్రెస్ పార్టీ నాయకులు యువకులు పాల్గొనడం జరిగింది.

ఇంటర్మీడియట్ పరీక్ష కేంద్రాల వద్ద కఠిన నిషేధాజ్ఞలు..