Breaking News

ప్రచారంలో దూసుకు పోతున్న బీఆర్ఎస్ పార్టీ 7వ వార్డు అభ్యర్థి

ఇంటింటి ప్రచారంలో ప్రజల మన్నెనెలు పొందుతున్న కిషోర్ నాయక్

మన ప్రగతి న్యూస్/ఆమనగల్లు:

జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి ఖమ్మం జిల్లా కలెక్టరేట్ ఎదుట టీడబ్ల్యూజేఎఫ్ ధర్నా

ఆమనగల్లు మున్సిపాలిటీలోని 7వ వార్డు బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి కిషోర్ నాయక్ వార్డులో ఇంటి ఇంటికి తిరుగుతూ ప్రజల ఆశీర్వాదాలు పొందుతున్నారు. కిషోర్ కు మద్దతుగా మాజీ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ మరియు పాపిశెట్టి రాము సైతం వార్డులో ప్రచారం చేస్తూ కారు గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని తద్వారా వార్డు ను అభివృద్ధి చేసి మున్సిపాలిటీలోనే ఆదర్శవంతమైన వార్డుగా చేసుకుందామని ప్రజలను కోరారు.