Breaking News

మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ దే ఫై చెయ్

మన ప్రగతి న్యూస్/టేక్మాల్

మెదక్ జిల్లా టేక్మాల్ మండల కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు నిమ్మ రమేష్ మాట్లాడుతూ ప్రతిపక్షాలు టి.ఆర్.ఎస్, బీజేపీలు ఎన్ని కుట్రలు,కుతంత్రాలు చేసి ప్రజల మన్నలు పొందాలి అని చూసిన మిమ్మల్ని నమ్మే ప్రాసక్తే లేదు అది మొన్న జరిగిన సర్పంచ్ ఎన్నికల్లో తెలిపోయింది దొంగలు దొంగలు అంటే భుజాలు తడుముకున్నట్లు సీట్ విచారణ చేస్తే సహకరించి నిజాయీతిని నిరూపించుకోక ధర్నాలు చేయడం విడ్డురం..బి.ఆర్ .యస్.నాయకులు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వన్ని ఎన్ని ఇబ్బందులు పెట్టిన ప్రజలు మున్సిపల్ ఎన్నికల్లో మెజార్టీ స్థానాల్లో గెలిపించడం ఖాయంఅని,,ముక్యంగా ఆందోల్ నగర పంచాయతీ కాంగ్రెస్ అన్ని వార్డులను గెలుచుకుని దామోదర రాజనర్సింహ ,వైద్య ఆరోగ్య శాఖ మంత్రి కి అక్కడి ఓటర్లు అభివృద్ధి కి కానుకగాగెలుపు ఇవ్వాబోతున్నారు.

రెండు నెలల శిశువు మృతికి కారణమైన వారిని కఠినంగా శిక్షించాలి