-ఎస్సీ కార్పొరేషన్ ఈడీ చే
మన ప్రగతి న్యూస్/ భూదాన్ పోచంపల్లి:
స్థానిక బాలికలు ఉన్నత పాఠశాలకు చెందిన విద్యార్థినికి పేద పరిస్థితి గ్రహించి మంగళవారం నాడు సందర్శించిన ఎస్సీ కార్పొరేషన్ ఈడీ శ్యాంసుందర్ వెయ్యి రూపాయలు ఆర్థిక సహాయం అందజేశారు. సి -గ్రేడ్ విద్యార్థినీల పరిశీలన నిమి త్తం ఈడి సందర్శించారు. పదో తరగతి విద్యార్థులైన వై.పూజ, ఎస్.భవిత, ఇండ్ల కు వెళ్లి పరిస్థితులను తెలుసుకున్నారు. పూజ ఇంటి ఆర్థిక పరిస్థితి గ్రహించి 100 0 రూపాయలు ఆర్థిక సహాయం అందజేశారు.

