Breaking News

చేనేత పట్టు వస్త్రాలు స మర్పించేందుకు యాదాద్రి కి తరలిన చేనేతలు

-శ్రీ లక్ష్మీనరసింహస్వామి కళ్యాణానికి

మన ప్రగతి న్యూస్/ భూదాన్ పోచంపల్లి:

మేయర్ మూడ్ గణేష్’కు ఘన సన్మానం

యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ న రసింహస్వామి బ్రహ్మోత్స వాలలో జరిగే స్వామి వా రి కళ్యాణానికి( స్వామి అమ్మవార్లకు) చేనేత ప ట్టు వస్త్రాలు సమర్పిం చేందు కై భూదాన్ పోచం పల్లి చేనేతలు బుధ వా రం నాడు యాదాద్రిశుని చెంతకు తరలి వెళ్లారు. హరికి అత్తింటి- సిరికి పు ట్టింటి వారలమైన పద్మ శాలిలం పద్మశాలీ లమం తా కలిసి, స్వామివారి క ల్యాణోత్సవానికి చేనేత పట్టు వస్త్రాలు సమర్పిం చాలని నిశ్చయించు కు న్నామని దీనిలో భాగంగా నే పద్మశాలి మహా జన సంఘం ఆధ్వర్యంలో గత 8 సంవత్సరాలుగా స్వా మివారి కల్యాణానికి చే నేత పట్టు వస్త్రాలను స మర్పించడం జరుగుతుం దని పద్మశాలి మహా జన సంఘం అధ్యక్షుడు సీత శ్రీరాములు ఈ సందర్భం గా తెలియజేశారు.దీనిలో భాగంగానే ఈ సంవత్స రం సైతం స్వామివారి క ల్యాణానికి చేనేత పట్టు వస్త్రాలు సమర్పిం చేం దుకు యాదాద్రిష్యుని చెం తకు తరలి వెళ్తున్నామని పేర్కొన్నారు. ఈ మేరకు తోలుత స్థానిక శ్రీ మార్కం డేశ్వర స్వామి దేవాల యంలో స్వామివారికి స మర్పించనున్న చేనేత ప ట్టు వస్త్రాలకు ప్రత్యేక పూజలు గావించామని తెలిపారు.స్వామివారి కల్యాణానికి సమర్పించే చేనేత పార్టీ వస్త్రాలు ల క్ష్మీనరసింహస్వామి దేవా లయం చైర్మన్, డీఈవో కు దేవాలయంలో సమ ర్పిస్తామని అధ్యక్షుడు శ్రీ రాములు తెలిపారు. స్థా నిక మార్కండేశ్వర స్వా మి దేవాలయం నుండి స్వామివారికి అమ్మవా రి కి సమర్పించే పట్టు వస్త్రా లను అధ్యక్షుడు తలపై ఎత్తుకొని, భజనలు చేసు కుంటూ ప్రధాన రహదారి గుండా పట్టణ శివారు వ రకు , ర్యాలీ ప్రదర్శనగా వెళ్లారు.అనంతరం పలు వాహనాల్లో యాదాద్రి కి తరలి వెళ్లారు. ఈ కార్య క్రమంలో సంఘ ఉపాధ్య క్షులు నరసింహ, అంకం మురళి, ప్రధాన కార్యదర్శి బి .బాలరత్నం తోపాటు శ్రీ భక్తాంజనేయ స్వామి దేవాలయం చైర్మన్ కడ వే రు వెంకటేష్, తదితరులు పాల్గొన్నారు.