Breaking News

ఉచిత కంటి వైద్య శిబిరం:

మన ప్రగతి న్యూస్/ఎల్లారెడ్డిపేట

రాజన్న సిరిసిల్ల ఎస్పీ మహేష్ బి.గితే ఆదేశానుసారం రోడ్డు భద్రత వారోత్సవాల్లో భాగంగా ఎల్లారెడ్డిపేట మండలం పోలీస్ వారి ఆధ్వర్యంలో రేపు అనగా తేది శుక్రవారం రోజున ఉదయం 10 గంటలకు పోలీస్ స్టేషన్ నందు అశ్విని హాస్పిటల్ ఎల్లారెడ్డిపేట వారి సహకారంతో ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించబడును. కావున ఎల్లారెడ్డిపేట మండలంలోని ట్రాక్టర్ డ్రైవర్లు, ఆటో డ్రైవర్లు టాక్సీ డ్రైవర్లు, ట్రావెల్స్ డ్రైవర్లు ఇట్టి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఎల్లారెడ్డిపేట ఎస్సై కే రాహుల్ రెడ్డి తెలిపినారు.

ఆయిల్ పామ్ సాగుకు రైతులు ముందుకు రావాలి కలెక్టర్ గరిమ అగ్రవాల్