Breaking News

ఘనంగా మత్స్యకారుల దినోత్సవ వేడుకలు

మన ప్రగతి న్యూస్/ నెల్లికుదురు;

అందరం కలసి బాధ్యతగా ఉంటేనే ప్రతీ సమస్య పరిష్కారం

మండలలోని ,బ్రాహ్మణకొత్తపల్లి గ్రామంలో ముదిరాజ్ అధ్యక్షులు పిట్టల యాకయ్య ఆధ్వర్యంలో ఘనంగా జెండా ఆవిష్కరించారు అనంతరం ఈ సందర్భంగా వారు మాట్లాడుతు మన ముదిరాజ్ కులస్తులు ఐక్యత తో కలిసి గట్టుగా రాజకీయంగా, ఆర్థికంగా ముందు కు పోవాలి అని పిలుపునిస్తూ ముదిరాజ్ కుంటుంబ సభ్యులకు శుభాకాంక్షలు తెలియజేశారు, ఈ కార్యక్రమం లో ఉపాధ్యక్షులు.పిడుగు మురళి, డైరెక్టర్స్ పిడుగు. యాకన్న, పిడుగు ఉప్పలయ్య, చిన్నబోయిన శ్రీనివాస్, పిట్టల మురళి, వెంకటసోములు, యలమంచ, సోమయ్య ఉప్పన్న, యాకన్నా.బాబులు,వెంకన్న,రవి, అశోక్, మల్లయ్య.కిష్ణ.శ్రీను,సాలయ్య,తెప్ప.శ్రీకాంత్,వీరన్న తదితరులు పాల్గొన్నారు.