Breaking News

కేంద్ర బిజెపి ప్రభుత్వ రైతు, కార్మిక, ప్రజా వ్యతిరేక విధానాలు ప్రతిఘటిద్దాం.

అఖిల భారత ప్రగశీల రైతు సంఘం రైతు సంఘం( ఏ ఐ పి కే ఎస్)

మన ప్రగతి న్యూస్ /ములకలపల్లి

నాగర్ కర్నూలు జిల్లాలో దారుణం

ములకయలపల్లిలో సిపిఐ ఎంఎల్
మాస్ లైన్ పార్టీ ఆఫీసులో
కరపత్రాలు ఆవిష్క రించటం జరిగింది
ఈ సమావేశంలో అఖిలభారత ప్రగతిశీల రైతు సంఘం
( ఏఐపీకేఎస్) భద్రాద్రి కొత్త గూడెం జిల్లా కార్యదర్శి కల్లూరి కిషోర్ మాట్లాడుతూ కేంద్ర పాలకుల కార్పోరేట్ అనుకూల ఆర్థిక విధానాల వల్ల దేశ ప్రజలు రైతులు కార్మికులు అనేక కష్టాలను ఎదుర్కొంటున్నారు తీవ్రంగా నష్టపోతున్నారు అన్ని పంటలకు మద్దతు ధర వ్యవసాయ ఖర్చుకు 50 శాతం అదనంగా జోడించి అమలు చేయాలని రుణమాఫీ చట్టం చేయాలని అనేక సంవత్సరాలుగా రైతులు పోరాడుతున్నా
మోడీ ప్రభుత్వం అమలు చేస్తున్న నాలుగు కార్మిక వల్ల కనీస వేతనం , ఉద్యోగ భద్రత సామాజిక భద్రత ఎనిమిది గంటల పనిదినం ట్రేడ్ యూనియన్ హక్కుల వంటి హామీలు రద్దు చేస్తున్నారు ఈ 4 లేబర్ కోడ్ రద్దు చేయాలని కార్మిక సంఘాలు సంవత్సరాలుగా పోరాడుతున్నాయి కేంద్ర ప్రభుత్వం రైతు కార్మిక , ప్రజా వ్యతిరేక విధానాలను ప్రతిఝటిస్తూ నవంబర్ 26 న నిరసన కార్యక్రమాలను దేశవ్యాప్తంగా నిర్వహించాలని ఎస్ కే యం కార్మిక సంఘాలు
పిలుపునిచ్చారని అన్నారు
అదేవిధంగా జిల్లాలలో ప్రతి మండల కేంద్రాలలో సీసీఐ కేంద్రాలు ఏర్పాటు చేయాలని రైతు సంఘాలు డిమాండ్ చేసినప్పటికీ ఇప్పటికీ మండల కేంద్రాలలో సీసీఐ ద్వారా
రైతుల దగ్గర కొనుగోలు చేయాలని డిమాండ్ చేసినప్పటికీ
అమలు కాలేదని అన్నారు కానీ కేంద్ర ప్రభుత్వం పెంచుతుంది 20 24 ,2025 సంవత్సరానికి 5 .35 శాతం పెంచి వరి
క్వింటాకు 2300 మద్దతు ధరలను నిర్ణయించింది కానీ రైతుల డిమాండ్ ప్రకారం పంటల పెట్టుబడి ఖర్చు కదనంగా 50 శాతం కలిపి మద్దతు ధరలను పెంచడం లేదు మద్దతు ధరల నిర్ణయించ లేదు కొనుగోలు హామీలు ఇవ్వడం లేదు సంయుక్త కిసాన్ మోర్చా కార్మిక సంఘాలు �