Breaking News

ఎసిబికి పట్టుబడ్డ మహబూబాబాద్ కలెక్టరేట్ రెవెన్యూ ఉద్యోగి

మన ప్రగతి న్యూస్ /మహబూబాబాద్

మహబూబాబాద్ జిల్లా సమీకృత కలెక్టర్ కార్యాలయంలో జిల్లా సర్వే మరియు భూమి రికార్డుల అధికారి కార్యాలయంలో రూ.20 వేలు లంచం తీసుకుంటూ ACB కి పట్టుబడిన సీనియర్ డ్రాఫ్ట్ మాన్ (SDM) అధికారి జ్యోతి శర్మ బాయ్

రోడ్డు ప్రమాదంలో భార్య మృతి, భర్త-బిడ్డ పరిస్థితి విషమం

కొనసాగుతున్న విచారణ