
మన ప్రగతి న్యూస్/ దుగ్గొండి
ప్రపంచ మత్స్యకారుల దినోత్సవం సందర్భంగా దుగ్గొండి మండలం వెంకటాపురం గ్రామంలో తెలంగాణ ముదిరాజ్ మహాసభ ఎన్. ఆర్. ఐ. అధ్యక్షులు శానబోయిన రాజకుమార్ ఆధ్వర్యంలో వెంకటాపురం మత్స్య పారిశ్రామిక సహకార సంఘం అధ్యక్షులు. మంద రాజు. ఉపాధ్యక్షులు తాళ నరసయ్య. కార్యదర్శి పెసరు గంగాధర్
డైరెక్టర్స్… చెక్క భూషణం కీసరి కుమారస్వామి ఈర్ల రమేష్ సారా రమేష్ చెక్క దేవేందర్ పెద్దలు ముత్యాల సాంబమూర్తి నైనా బోయిన రవి పెసరు సంజీవ మరియు ముదిరాజ్ కుటుంబ సభ్యులు అందరూ జెండా ఎగరేసి కార్యక్రమం జరుపుకోవడం జరిగింది.