బ్రేకింగ్ న్యూస్
ఆపదలో ఆపన్నహస్తం.. క్షతగాత్రులకు ఎమ్మెల్యే రాందాస్ నాయక్ తక్షణ సాయంబీఆర్ఎస్ హయాంలో చేసిన అభివృద్ధిని చెరిపేయలేరు : మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్తెలంగాణ ఉద్యమ నేత నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి కన్నుమూత..ప్రమాదవశాత్తు దుక్కిటెద్దు మృతి..ట్రాక్టర్ బోల్తా పడి, డ్రైవర్ మృతి..సీఎన్‌సీ లేజర్‌లో చిక్కుకుని కార్మికుడి మృతి..ఆర్ధిక ఇబ్బందులతో వ్యక్తి మృతిఅమ్మ గుండెను పిండేసిన కుమారుడి అకాల మరణం..కరెంట్ షాక్ తో మహిళా మృతిగోమాత సన్మాన్ ఆహ్వాన్ అభియాన్ కార్యక్రమం విజయవంతం..ఆపదలో ఆపన్నహస్తం.. క్షతగాత్రులకు ఎమ్మెల్యే రాందాస్ నాయక్ తక్షణ సాయంబీఆర్ఎస్ హయాంలో చేసిన అభివృద్ధిని చెరిపేయలేరు : మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్తెలంగాణ ఉద్యమ నేత నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి కన్నుమూత..ప్రమాదవశాత్తు దుక్కిటెద్దు మృతి..ట్రాక్టర్ బోల్తా పడి, డ్రైవర్ మృతి..సీఎన్‌సీ లేజర్‌లో చిక్కుకుని కార్మికుడి మృతి..ఆర్ధిక ఇబ్బందులతో వ్యక్తి మృతిఅమ్మ గుండెను పిండేసిన కుమారుడి అకాల మరణం..కరెంట్ షాక్ తో మహిళా మృతిగోమాత సన్మాన్ ఆహ్వాన్ అభియాన్ కార్యక్రమం విజయవంతం..
తెలంగాణ

మావోయిస్టులకు వ్యతిరేకంగా ఆదివాసుల నిరసన

మావోయిస్టులకు వ్యతిరేకంగా ఆదివాసుల నిరసన

మన ప్రగతి న్యూస్ /ఏటూరు నాగారం

మావోయిస్టుల దుశ్చర్యను
నిరసిస్తూ శనివారం ఉదయం ఆదివాసీలు, ఆదివాసీ సంఘాల నాయకులు ఏటూరు నాగారం మండల కేంద్రంలో భారీ ర్యాలీ నిర్వహించి అనంతరం ధర్నాకు కూర్చున్నారు. శుక్రవారం వాజేడు మండల మండల పరిధిలోని పెనుగోలు గ్రామానికి చెందిన వరుసకు సోదరులైన ఇద్దరు ఆదివాసీలను ఉకె రమేష్, ఉకె అర్జున్ ను మావోయిస్టులు పోలీస్ ఇన్ ఫార్మర్ నెపంతో హతమార్చారు. దీంతో ఆ దుశ్చర్యను వ్యతిరేకిస్తూ ఏటూరు నాగారం వై జంక్షన్ నుండి బస్టాండ్ వరకు మావోయిస్టులు డౌన్ డౌన్, మావోయిస్టులా పోరాటం అంటే ఆదివాసీలను చంపటమేనా అంటూ నినాదాలు చేస్తూ వేలాదిగా ఆదివాసీలు భారీ ర్యాలీ నిర్వహించారు.

ఆపదలో ఆపన్నహస్తం.. క్షతగాత్రులకు ఎమ్మెల్యే రాందాస్ నాయక్ తక్షణ సాయం