Breaking News

యూత్ కాంగ్రెస్ మండల ఉప అధ్యక్షుడుగా తరాల భరత్

మన ప్రగతి న్యూస్/కేసముద్రం :

తరాల భరత్ మాట్లాడుతూ డీసీసీ అధ్యక్షుడు భరత్ చందర్ రెడ్డి,ఎమ్మెల్యే భూక్య మురళి నాయక్, ఎన్ ఎస్ యు ఐ మాజీ జిల్లా అధ్యక్షుడు పెరుమాండ్ల చరణ్ గౌడ్ ఆదేశానుసారం పోటీ చేసిన నాకు పార్లమెంట్ సభ్యుడు పోరిక బలరాం నాయక్,కేసముధ్రం మండల వ్యవసాయ మార్కెట్ చైర్మన్ గంటా సంజీవరెడ్డి, కేసముధ్రం మండల కాంగ్రెస్ అధ్యక్షుడు అల్లం నాగేశ్వర్ ల సహకారం తో మరియు మండల కాంగ్రెస్ పార్టీ నాయకుల ఆశిశులతో మండల వ్యాప్తంగా ఉన్న కాంగ్రెస్ పార్టీ యువత వల్ల ఈ విజయం సాధ్యమైందని తెలిపారు.ఈ సందర్భంగా వారందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నానని.యూవజన కాంగ్రెస్ బలోపేతానికి శక్తి వంచన లేకుండా కృషి చేస్తానని తెలిపారు..ప్రభుత్వం అందించే పథకాలను ప్రజలందరికీ చేరేలా కృషి చేస్తానని తెలిపారు..ఈ సందర్భంగా భరత్ కు కాంగ్రెస్ పార్టీ నాయకులు,పలువురు యూవకులు,మిత్రులు అభినందనలు తెలిపారు..

నాగర్ కర్నూలు జిల్లాలో దారుణం