బ్రేకింగ్ న్యూస్
ఆపదలో ఆపన్నహస్తం.. క్షతగాత్రులకు ఎమ్మెల్యే రాందాస్ నాయక్ తక్షణ సాయంబీఆర్ఎస్ హయాంలో చేసిన అభివృద్ధిని చెరిపేయలేరు : మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్తెలంగాణ ఉద్యమ నేత నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి కన్నుమూత..ప్రమాదవశాత్తు దుక్కిటెద్దు మృతి..ట్రాక్టర్ బోల్తా పడి, డ్రైవర్ మృతి..సీఎన్‌సీ లేజర్‌లో చిక్కుకుని కార్మికుడి మృతి..ఆర్ధిక ఇబ్బందులతో వ్యక్తి మృతిఅమ్మ గుండెను పిండేసిన కుమారుడి అకాల మరణం..కరెంట్ షాక్ తో మహిళా మృతిగోమాత సన్మాన్ ఆహ్వాన్ అభియాన్ కార్యక్రమం విజయవంతం..ఆపదలో ఆపన్నహస్తం.. క్షతగాత్రులకు ఎమ్మెల్యే రాందాస్ నాయక్ తక్షణ సాయంబీఆర్ఎస్ హయాంలో చేసిన అభివృద్ధిని చెరిపేయలేరు : మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్తెలంగాణ ఉద్యమ నేత నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి కన్నుమూత..ప్రమాదవశాత్తు దుక్కిటెద్దు మృతి..ట్రాక్టర్ బోల్తా పడి, డ్రైవర్ మృతి..సీఎన్‌సీ లేజర్‌లో చిక్కుకుని కార్మికుడి మృతి..ఆర్ధిక ఇబ్బందులతో వ్యక్తి మృతిఅమ్మ గుండెను పిండేసిన కుమారుడి అకాల మరణం..కరెంట్ షాక్ తో మహిళా మృతిగోమాత సన్మాన్ ఆహ్వాన్ అభియాన్ కార్యక్రమం విజయవంతం..
అంతర్జాతీయం

అంగన్వాడి కేంద్రాలను సందర్శించిన ఫుడ్ సేఫ్టీ అధికారి భాగ్యలక్ష్మి

అంగన్వాడి కేంద్రాలను సందర్శించిన ఫుడ్ సేఫ్టీ అధికారి భాగ్యలక్ష్మి

మన ప్రగతి న్యూస్/ నర్సంపేట

ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలో భాగంగా జిల్లా స్పెషల్ ఆఫీసర్ భాగ్యలక్ష్మి నర్సంపేట పట్టణంలోని అంగన్వాడీ కేంద్రాలు మరియు పాఠశాలలను సందర్శించడం జరిగింది. దీనిలో భాగంగా రామాలయం ప్రాథమిక పాఠశాల మరియు పాఠశాల ఆవరణలో గల అంగన్వాడి కేంద్రాన్ని తనిఖీ చేశారు. తనిఖీలో ఆహార పదార్థాల నిలువలు, స్టాక్ చేసుకునే పద్ధతి, వండిన ఆహార పదార్థాలను పరిశీలించారు.

స్పెషల్ ఆఫీసర్ భాగ్యలక్ష్మి తో పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు శోభ, ఉపాధ్యాయులు రవీందర్,వెంకటేశ్వర్లు, పద్మ, అంగన్వాడీ టీచర్లు నల్లా భారతి,బత్తిని శిరీష, గౌసియా, ఆయా సునీత లు ఉన్నారు.

ఆపదలో ఆపన్నహస్తం.. క్షతగాత్రులకు ఎమ్మెల్యే రాందాస్ నాయక్ తక్షణ సాయం