మన ప్రగతి న్యూస్ / సత్తుపల్లి ఆర్సీ
తల్లాడ మండలం-నారాయణపురం గ్రామంలో మహా చండీ యాగము కార్యక్రమంలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించిన రాష్ట్ర కాంగ్రెస్ నాయుకులు డాక్టర్ మట్టా దయానంద్ విజయ్ కుమార్ .అనంతరం అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్నారు.. ఈ కార్యక్రమంలో తల్లాడ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కాపా సుధాకర్, మండల కాంగ్రెస్ నాయుకులు, గ్రామ నాయుకులు, యూత్ కాంగ్రెస్ నాయుకులు, కార్యకర్తలు, భక్తులు పాల్గొన్నారు.