మన ప్రగతి న్యూస్/ ములకలపల్లి
అశ్వరావుపేట నియోజకవర్గం ములకలపల్లి మండలం జగన్నాధపురం ఉమ్మడి గ్రామ పంచాయతీ మాజీ సర్పంచ్ సోయం కృష్ణను పరామర్శించిన మాజీ జడ్పిటిసి సున్నం నాగమణి ఆరోగ్య పరిస్థితి కోసం తెలుసుకొని ఆనాటి సర్పంచి ఉమ్మడి జగన్నాధపురం పంచాయతీలో మంచి పేరు గుర్తింపుగా పొందిన వ్యక్తిగా సోయం కృష్ణ
కిడ్నీ ప్రోబ్లం తో అనారోగ్యం ఉన్న సోయం కృష్ణ వైయస్సార్ సిపి మండల అధ్యక్షుడు పనిచేశారు. మాజీ సర్పంచ్ ని పరామర్శించిన సున్నం నాగమణి మాజీ జడ్పీటీసీ మోరంపూడి అప్పారావు బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు
. శనగపాటి సీతారాములు మండల బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు.
. పుష్పాల చందర్రావు మండల బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు.
కుంజా వెంకటేశ్వర్లు.
. సున్నం సత్యనారాయణ
తదితరులు పాల్గొన్నారు.