Breaking News

విద్యార్థులు ఉపాధ్యాయులుగా స్వయం పరిపాలన దినోత్సవం

మన ప్రగతి న్యూస్ /కొత్తగూడ

మండలంలోని ఎదుళ్లపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో బుధవారం స్వయం పరిపాలన దినోత్సవం జరుపుకున్నా రు.పాఠశాల కాలనిర్ణయ పట్టిక ప్రకారం విద్యార్థులు ఉపాధ్యాయులుగా స్వయం పరిపాలన దినోత్సవం లో ఉపాధ్యా యులుగా విద్యను అందించారు, ప్రధానోపా ధ్యాయులుగా సింధూజ, సబ్జెక్టు ఉపాధ్యాయులుగా రితిక, వర్షిత,రేష్మ, జలం ధర్,భాను, చరణ్ చంద్ర, బిందులు పాఠాలు బోధిం చి అనుభవం గడించారు. ఈ పరిపాలన దినోత్సవం లో ప్రధానోపాధ్యాయులు గుమ్మడి లక్ష్మీనారాయణ, సీనియర్ ఉపాధ్యాయులు ఎండీ మస్తాన్, అంజయ్య, వెంకటేశ్వర్లు, సుజాత, వేణు, కృష్ణ మోహన్, ఎలెంద్ర, రామస్వామి పాల్గొన్నారు.

రోడ్డు ప్రమాదంలో భార్య మృతి, భర్త-బిడ్డ పరిస్థితి విషమం