అశ్వరావుపేట జర్నలిస్ట్ సంఘాలు ప్రజా సంఘాలు ఆధ్వర్యంలో రాస్తారోకో
మన ప్రగతి న్యూస్/ అశ్వరావుపేట
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట మండలం
మీడియా ప్రతినిధులపై సినీ నటుడు మంచు. మోహన్ బాబు దాడి చేయడాని జర్నలిస్ట్ సంఘాలు ప్రజా సంఘాలు తీవ్రంగా ఖండించాయి
సిపిఎం నాయకులు ఎస్ కే సలీం మాట్లాడుతూ
ప్రజలకు ప్రభుత్వాలకు వారధిగా ఉన్నటువంటి
మీడియా మిత్రులపై చేతితో హ్యాండిల్ చేసిన తీరును వారు ఖండించారు మీడియా మిత్రులు మాట్లాడుతూ రాత్రి పగలు తేడా లేకుండా మీ అందరి శ్రేయస్ కోరి మేము ఎప్పుడు పని చేస్తూ ఉంటాము అటువంటి మాపై ఇంత దారుణంగా భౌతికంగా దాడికి దిగడం సరైన పద్ధతి కాదని ఒక హోదాలో ఉన్నాం కదా ఏమి చేసినా చెల్లి పోతుందని అహంకారంతో ఉన్న మంచు మోహన్ బాబును చట్టపరమైన చర్యలు తీసుకుని వెంటనే అరెస్టు చేయాలని మీడియా మిత్రులకు క్షమాపణ చెప్పాలని వారు కోరి ఉన్నారు