Breaking News

మండల పిహెచ్ సి కేంద్రంలో ఆంబులెన్స్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న కడియం శ్రీహరి

మన ప్రగతి న్యూస్/ లింగాల గణపురం.

జనగామ జిల్లా లింగాల గణపురం మండలం పిహెచ్ సి కేంద్రంలో నూతనంగా మంజూరైన అంబులెన్స్ ను ప్రారంభించిన మాజీ మంత్రి స్థానిక శాసనసభ్యులు కడియం శ్రీహరి. మాట్లాడుతూ మండలాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేయుటకు అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందజేస్తానని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పిటిసి గుడి వంశీధర్ రెడ్డి. కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షులు మార్కెట్ వైస్ చైర్మన్ కొల్లూరి శివకుమార్. పిఎసిఎస్ లింగాల గణపురం కళ్లెం చైర్మన్ లు మల్గ శ్రీశైలం బుషిగంపల ఉపేందర్ జీడికల్ దేవస్థాన కమిటీ చైర్మన్ ఏలే నరసింహమూర్తి మార్కెట్ డైరెక్టర్లు నీలం మోహన్ శ్రీలత రెడ్డి ఓబీసీ సెల్ జిల్లా కార్యదర్శి ఉద్యమ ఆంజనేయులు కాంగ్రెస్ సీనియర్ నాయకులు బొల్లంపల్లి నాగేందర్ గుర్రం బాలరాజు మాజీ ప్రజా ప్రతినిధులు పార్టీ శ్రేణులు సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.

నాగర్ కర్నూలు జిల్లాలో దారుణం