Breaking News

సినీ నటుడు మోహన్ బాబు పై కేసు నమోదు చేయాలి

మన ప్రగతి న్యూస్ / ఎల్కతుర్తి

మండల కేంద్రంలోని. సూరారం గ్రామశాఖ కాంగ్రెస్ మహిళ అధ్యక్షురాలు భాష బోయిన రమా సూరారం గ్రామ శాఖ సిపిఐ కార్యదర్శి మర్రిపల్లి తిరుమల మాట్లాడుతూ సినీ నటుడు మోహన్ బాబు వారి కుమారుడు వ్యక్తిగత పంచాయతీలో జర్నలిస్టులపై దాడి చేయడం సమంజసం కాదు ఇలాంటి దాడులను కాంగ్రెస్ ప్రభుత్వము చూస్తూ ఊరుకోదు సినీ నటుడు మోహన్ బాబుపై వెంటనే కేసు నమోదు చేయాలి జర్నలిస్టులకు కాంగ్రెస్ అండగా నిలబడుతుంది ప్రభుత్వానికి అన్ని వర్గాలకు ప్రజలకు మధ్య వారధిగా ఉంటూ సమాచారాన్ని సేకరించి అందజేస్తున్న జర్నలిస్టులపై దాడులు సమంజసం కాదని సినీ నటుడు మోహన్ బాబు టీవీ9 ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టులపై దాడి చేయడం మోహన్ బాబు మంచి పద్ధతి కాదని అన్నారు అలాంటి వాటిని కాంగ్రెస్ ప్రభుత్వం సహించేది లేదని అన్నారు జర్నలిస్టులపై అకారణంగా దాడులకు పాల్పడి విచక్షణ రహితంగా కొట్టిన సినీ నటుడు మోహన్ బాబు పై పోలీసులు కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు రాష్ట్రంలో మరోసారి జర్నలిస్టులపై ఇలాంటి సంఘటనలు జరగకుండా చూడాలని కాంగ్రెస్ ప్రభుత్వం జర్నలిస్టులకు అండగా నిలబడుతుందని అన్నారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ మహిళా కార్యకర్తలు పాల్గొన్నారు

నాగర్ కర్నూలు జిల్లాలో దారుణం