Breaking News

సూరారం గ్రామంలో ప్రారంభమైన ఇందిరమ్మ ఇండ్ల కుటుంబ సర్వే

మన ప్రగతి న్యూస్/ఎల్కతుర్తి

రాష్ట్ర ప్రభుత్వము ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ఇందిరమ్మ ఇండ్ల ఇంటింటా సర్వే క్రమంలో సూరారం గ్రామ పంచాయతీ కార్యదర్శి కే. స్వప్న తో పాటు సూరారం గ్రామ శాఖ కాంగ్రెస్ అధ్యక్షులు బచ్చు శ్రీధర్ రావు. సిఎ మాడపాక రజిత . ఇందిరమ్మ కమిటీ సభ్యులు మహిళలు పాల్గొన్నారు

అందరం కలసి బాధ్యతగా ఉంటేనే ప్రతీ సమస్య పరిష్కారం