బ్రేకింగ్ న్యూస్
లైసెన్స్ లేకుండా నిర్వహిస్తున్న నూనె మిల్లు సీజ్ – పంచాయతీ అధికారుల కఠిన చర్యలువిగ్రహాన్ని కూల్చడంపై కంటతడి పెట్టిన పెద్ది సుదర్శన్ రెడ్డి సతీమణిపెద్ది విగ్రహం కూల్చివేతకు నిరసనగా బంద్వరద ఉద్ధృతికి నాచారం ఆలయ రహదారి ధ్వంసం.. రాకపోకలు బంద్ఆదివాసీల దశాబ్దాల కలలను సాకారం చేసింది కేసీఆర్‌ ప్రభుత్వమేమాజీ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ఆపదలో ఆపన్నహస్తం.. క్షతగాత్రులకు ఎమ్మెల్యే రాందాస్ నాయక్ తక్షణ సాయంబీఆర్ఎస్ హయాంలో చేసిన అభివృద్ధిని చెరిపేయలేరు : మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్తెలంగాణ ఉద్యమ నేత నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి కన్నుమూత..ప్రమాదవశాత్తు దుక్కిటెద్దు మృతి..ట్రాక్టర్ బోల్తా పడి, డ్రైవర్ మృతి..లైసెన్స్ లేకుండా నిర్వహిస్తున్న నూనె మిల్లు సీజ్ – పంచాయతీ అధికారుల కఠిన చర్యలువిగ్రహాన్ని కూల్చడంపై కంటతడి పెట్టిన పెద్ది సుదర్శన్ రెడ్డి సతీమణిపెద్ది విగ్రహం కూల్చివేతకు నిరసనగా బంద్వరద ఉద్ధృతికి నాచారం ఆలయ రహదారి ధ్వంసం.. రాకపోకలు బంద్ఆదివాసీల దశాబ్దాల కలలను సాకారం చేసింది కేసీఆర్‌ ప్రభుత్వమేమాజీ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ఆపదలో ఆపన్నహస్తం.. క్షతగాత్రులకు ఎమ్మెల్యే రాందాస్ నాయక్ తక్షణ సాయంబీఆర్ఎస్ హయాంలో చేసిన అభివృద్ధిని చెరిపేయలేరు : మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్తెలంగాణ ఉద్యమ నేత నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి కన్నుమూత..ప్రమాదవశాత్తు దుక్కిటెద్దు మృతి..ట్రాక్టర్ బోల్తా పడి, డ్రైవర్ మృతి..
తెలంగాణ

ప్రజా వ్యతిరేక బడ్జెట్ తో సామాన్యులకు ఒరిగేది శూన్యం

ప్రజా వ్యతిరేక బడ్జెట్ తో సామాన్యులకు ఒరిగేది శూన్యం
  • మన ప్రగతి న్యూస్ తొర్రూరు

రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రజా వ్యతిరేక బడ్జెట్ తో సామాన్యులకు ఒరిగేది శూన్యమని బిజెపి పాలకుర్తి నియోజకవర్గ కన్వీనర్ పూసాల శ్రీమాన్ అన్నారు.

శుక్రవారం డివిజన్ కేంద్రంలో ఆయన మాట్లాడారు.

లైసెన్స్ లేకుండా నిర్వహిస్తున్న నూనె మిల్లు సీజ్ – పంచాయతీ అధికారుల కఠిన చర్యలు

ఆర్భాటంగా ప్రవేశపెట్టిన బడ్జెట్ అంకెల గారడీ తప్పితే ప్రజలకు ఒరిగింది శూన్యమన్నారు. వ్యవసాయ రంగానికి నామ మాత్రపు కేటాయింపులు తప్పితే పెద్దగా ఒరిగేందేమి లేదన్నారు. ప్రజలు చిరకాలంగా ఎదురు చూస్తున్న రేషన్ కార్డు ల పంపిణి, నిరుద్యోగులకు ఉపాధి కల్పన అలాగే విద్యార్థులకు ఫీజు రియంబర్స్ మెంట్ అంశాల ఉసేలేదన్నారు. తెలంగాణలో మెజారిటీ ప్రజలుగా ఉన్న బిసి సంక్షేమానికి కేవలం రూ.9200 కోట్లు కేటాయించడం శోచనీయమన్నారు. ప్రధాన మంత్రి పసల్ భీమా యోజన లో చేరడాన్ని రాష్ట్ర ప్రభుత్వ సంక్షేమ పథకంగా చెప్పుకోవడం సమంజసం కాదన్నారు. అంకురసంస్థలతో పాటు పారిశ్రామిక రంగానికి మొండిచేయి చూపిన బట్టి విక్రమార్క బడ్జెట్ ఇదేనన్నారు.
ప్రజలను మోసగిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలన్నారు.