బ్రేకింగ్ న్యూస్
లైసెన్స్ లేకుండా నిర్వహిస్తున్న నూనె మిల్లు సీజ్ – పంచాయతీ అధికారుల కఠిన చర్యలువిగ్రహాన్ని కూల్చడంపై కంటతడి పెట్టిన పెద్ది సుదర్శన్ రెడ్డి సతీమణిపెద్ది విగ్రహం కూల్చివేతకు నిరసనగా బంద్వరద ఉద్ధృతికి నాచారం ఆలయ రహదారి ధ్వంసం.. రాకపోకలు బంద్ఆదివాసీల దశాబ్దాల కలలను సాకారం చేసింది కేసీఆర్‌ ప్రభుత్వమేమాజీ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ఆపదలో ఆపన్నహస్తం.. క్షతగాత్రులకు ఎమ్మెల్యే రాందాస్ నాయక్ తక్షణ సాయంబీఆర్ఎస్ హయాంలో చేసిన అభివృద్ధిని చెరిపేయలేరు : మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్తెలంగాణ ఉద్యమ నేత నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి కన్నుమూత..ప్రమాదవశాత్తు దుక్కిటెద్దు మృతి..ట్రాక్టర్ బోల్తా పడి, డ్రైవర్ మృతి..లైసెన్స్ లేకుండా నిర్వహిస్తున్న నూనె మిల్లు సీజ్ – పంచాయతీ అధికారుల కఠిన చర్యలువిగ్రహాన్ని కూల్చడంపై కంటతడి పెట్టిన పెద్ది సుదర్శన్ రెడ్డి సతీమణిపెద్ది విగ్రహం కూల్చివేతకు నిరసనగా బంద్వరద ఉద్ధృతికి నాచారం ఆలయ రహదారి ధ్వంసం.. రాకపోకలు బంద్ఆదివాసీల దశాబ్దాల కలలను సాకారం చేసింది కేసీఆర్‌ ప్రభుత్వమేమాజీ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ఆపదలో ఆపన్నహస్తం.. క్షతగాత్రులకు ఎమ్మెల్యే రాందాస్ నాయక్ తక్షణ సాయంబీఆర్ఎస్ హయాంలో చేసిన అభివృద్ధిని చెరిపేయలేరు : మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్తెలంగాణ ఉద్యమ నేత నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి కన్నుమూత..ప్రమాదవశాత్తు దుక్కిటెద్దు మృతి..ట్రాక్టర్ బోల్తా పడి, డ్రైవర్ మృతి..
అంతర్జాతీయం

పెరిగిన మానవ అక్రమ రవాణా

పెరిగిన మానవ అక్రమ రవాణా

ప్రధాన బాధితులు బాలికలు మహిళలే : యు ఎన్ నివేదిక వెల్లడి

మన ప్రగతి న్యూస్/హైదరాబాద్

లైసెన్స్ లేకుండా నిర్వహిస్తున్న నూనె మిల్లు సీజ్ – పంచాయతీ అధికారుల కఠిన చర్యలు

అంతర్జాతీయంగా మానవుల అక్రమ రవాణా పెరిగిందని ఐక్యరాజ్యసమితి సమస్త యు ఎన్ ఓ డి సి ప్రకటించింది. ఈ మేరకు ఒక నివేదికను వేలువరించింది. 2019లో సంఖ్య ముందు నాటి స్థాయిలో పోలిస్తే 2022లో అక్రమ రవాణా బాధితుల సంఖ్య 25 శాతం మేర పెరిగిందని. వ్యక్తుల అక్రమ రావణపై 2024 గ్లోబల్ రిపోర్టును మదక ద్రవ్యాలు, నేరలపై ఐక్యరాజ్యసమితి కార్యాలయం.యూ ఎన్ ఓ డి సి ప్రచురించబడింది. దేనికి దారిద్య్రుం ఘర్షణాలు వాతావరణ విపత్తులు వంటి అంశాలు కారణాలుగా చూపబడ్డాయి. వీటివల్ల ప్రజలు దోపిడికి గురికావడానికి అవకాశాలు పెరిగాయని. బాలల రవణ బలవంతంగా కార్మికులను తరలించడం అలాగే బలవంతంగా నేరాలు చేయడం. వంటి అంశాలు కూడా ఇదే కాలంలో పెరిగాయని ఆ నివేదిక పేర్కొంది. అంతర్జాతీయంగా చూసినట్లైతే వెట్టి చాకిరి కోసం తరలించిన బాధితుల సంఖ్య 2019 నాటికి 2022లో 47% పెరిగింది. బాలల బాధితుల సంఖ్య 31 శాతం పెరిగింది. ఇంకా బాలికల అక్రమ రవాణా 30% పెరిగిందని నివేదిక 156 దేశాలకు చెందిన డేటాను ఈ నివేదిక వేలాడించింది. ప్రపంచవ్యాప్తంగా 2022లో ఈ అక్రమ రవాణా బాధితులలో మహిళలు బాలికలు 61 శాతం మంది ఉన్నారు. వీరిలో 60 శాతం మంది బాలికలను దోపిడి కోసమే బలవంతంగా తరలించారని ఆన్లైన్ కుంభకోణాలతో సహా బలవంతంగా నేరాలకు పాల్పడేలా చేయడం కూడా బాగా పెరిగిందని. 2016లో ఇటువంటి నేరాల సంఖ్య కేవలం ఒక్క శాతమే ఉండేదని. 2022 నాటికి ఎనిమిది శాతానికి పెరిగింది అని నివేదిక. ఇందుకోసం చేసిన వారిని జవాబుదారీగా చేయడానికి బలోపేతమైన క్రిమినల్ చట్టం చర్యలు తీసుకోవాల్సి వుందని. (యు ఎన్ ఓ డి సి ) ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఘాడ వాలి పిలుపునిచ్చారు. బాధితులను కాపాడే ఎందుకే దీని నుండి బయటపడిన వారికి సహాయం చేసేందుకు దేశాల మధ్య సహకారం కూడా పెరగాల్సి ఉంది.