మన ప్రగతి న్యూస్/ వేములపల్లి
మండలం లోని
శెట్టిపాలెం గ్రామానికి చెందిన గగినపల్లి మణిమాల భర్త శ్రీనివాస్ రెడ్డి తన మామ గగినపల్లి బుచ్చిరెడ్డి పై అమానుషంగా దాడి చేసి కోడలు కొట్టిన విషయములో వేములపల్లి పోలీస్ స్టేషన్ నందు కేసు నమోదు చేసి విచారణ అనంతరం మణిమాలను రిమాండ్కు తరలించడం జరిగిందని వేములపల్లి ఎస్సై డి వెంకటేశ్వర్లు తెలిపారు.