బ్రేకింగ్ న్యూస్
లైసెన్స్ లేకుండా నిర్వహిస్తున్న నూనె మిల్లు సీజ్ – పంచాయతీ అధికారుల కఠిన చర్యలువిగ్రహాన్ని కూల్చడంపై కంటతడి పెట్టిన పెద్ది సుదర్శన్ రెడ్డి సతీమణిపెద్ది విగ్రహం కూల్చివేతకు నిరసనగా బంద్వరద ఉద్ధృతికి నాచారం ఆలయ రహదారి ధ్వంసం.. రాకపోకలు బంద్ఆదివాసీల దశాబ్దాల కలలను సాకారం చేసింది కేసీఆర్‌ ప్రభుత్వమేమాజీ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ఆపదలో ఆపన్నహస్తం.. క్షతగాత్రులకు ఎమ్మెల్యే రాందాస్ నాయక్ తక్షణ సాయంబీఆర్ఎస్ హయాంలో చేసిన అభివృద్ధిని చెరిపేయలేరు : మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్తెలంగాణ ఉద్యమ నేత నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి కన్నుమూత..ప్రమాదవశాత్తు దుక్కిటెద్దు మృతి..ట్రాక్టర్ బోల్తా పడి, డ్రైవర్ మృతి..లైసెన్స్ లేకుండా నిర్వహిస్తున్న నూనె మిల్లు సీజ్ – పంచాయతీ అధికారుల కఠిన చర్యలువిగ్రహాన్ని కూల్చడంపై కంటతడి పెట్టిన పెద్ది సుదర్శన్ రెడ్డి సతీమణిపెద్ది విగ్రహం కూల్చివేతకు నిరసనగా బంద్వరద ఉద్ధృతికి నాచారం ఆలయ రహదారి ధ్వంసం.. రాకపోకలు బంద్ఆదివాసీల దశాబ్దాల కలలను సాకారం చేసింది కేసీఆర్‌ ప్రభుత్వమేమాజీ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ఆపదలో ఆపన్నహస్తం.. క్షతగాత్రులకు ఎమ్మెల్యే రాందాస్ నాయక్ తక్షణ సాయంబీఆర్ఎస్ హయాంలో చేసిన అభివృద్ధిని చెరిపేయలేరు : మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్తెలంగాణ ఉద్యమ నేత నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి కన్నుమూత..ప్రమాదవశాత్తు దుక్కిటెద్దు మృతి..ట్రాక్టర్ బోల్తా పడి, డ్రైవర్ మృతి..
తెలంగాణ

మేము ఫారెస్ట్ పోలీసులమని వ్యక్తుల నుండి నగదు డిమాండ్..

మేము ఫారెస్ట్ పోలీసులమని వ్యక్తుల నుండి నగదు డిమాండ్..

_ వారిపై కేసు నమోదు..

మన ప్రగతి న్యూస్/ ముస్తాబాద్

లైసెన్స్ లేకుండా నిర్వహిస్తున్న నూనె మిల్లు సీజ్ – పంచాయతీ అధికారుల కఠిన చర్యలు

రాజన్న సిరిసిల్ల జిల్లా : ముస్తాబాద్ మండల చిప్పలపల్లి గ్రామ శివారులో ఎద్దులు (ముళ్ళ పంది) అమ్ముటకు ఆర్మూర్ గ్రామానికి చెందిన కోట మహేష్ తండ్రి సాయిలు.దానమేని పల్లన్న చిప్పలపల్లి గ్రామానికి అమ్మటానికి రాగా.వాటికోసం గండికోట దేవరాజు తండ్రి ఎల్లయ్య. పోతారం గ్రామం మండలం దుబ్బాక,గోల్లేని దేవరాజు తండ్రి:శ్రీనివాసు లింగన్నపేట గ్రామానికి చెందినవారు.మరో ఇద్దరు వ్యక్తులు కలిసి.మేము ఫారెస్ట్ పోలీసులమని వారిని బెదిరించి వారి వద్ద నుండి 20000రూప డిమాండ్ చేసి ఇవ్వకుంటే కేసు పెట్టి కాలు విరగొడతానని బెదిరించి 20వేల రూపాయలు ఫోన్ పే ద్వారా పంపించారని తెలుపగా.వ్యక్తులు కోట మహేష్ వారు ఫారెస్ట్ పోలీసులు కాదని తెలవగా వారి మీద స్థానిక పోలీస్ స్టేషన్ లో దరఖాస్తు ఇవ్వగా గండికోట దేవరాజు. గొల్లె దేవరాజు అరెస్టు చేసి వారి వద్ద నుండి 20వేల రూపాయలు ఒక సెల్ ఫోను ఒక బండి సీజ్ చేశామని మరో ఇద్దరు నేరస్తులను పరారీలో ఉన్నారని వారిని కూడా పట్టుకుంటామని స్థానిక ఎస్సై గణేష్ పత్రిక ప్రకటన ద్వారా తెలిపారు….