మన ప్రగతి న్యూస్/ నల్లబెల్లి
మండలంలోని పోలీస్ స్టేషన్లో ఎస్సైగా వి. గోవర్ధన్ బాధ్యతలు చేపట్టాడు. నల్లవెల్లి ఎస్ఐగా బాధ్యతలు నిర్వహించిన ప్రశాంత్ బాబు గీసుకొండ పోలీస్ స్టేషన్ కు ట్రాన్స్ఫర్ అవ్వగా నల్లబెల్లి పోలీస్ స్టేషన్కు వరంగల్ మహిళా పోలీస్ స్టేషన్ నుండి వీధుల వీధులు నిర్వహించిన గోవర్ధన్ బదిలీపై వచ్చి నల్లబెల్లి పోలీస్ స్టేషన్లో బాధ్యతలు స్వీకరించారు. అనంతరం ఎస్ఐ మాట్లాడుతూ నేరాలను అరికట్టేందుకు కృషి చేస్తానని మండలంలో శాంతిభద్రలు పరిరక్షణ అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడకుండా గట్టి చర్యలు తీసుకుంటానని తెలిపారు.