బ్రేకింగ్ న్యూస్
లైసెన్స్ లేకుండా నిర్వహిస్తున్న నూనె మిల్లు సీజ్ – పంచాయతీ అధికారుల కఠిన చర్యలువిగ్రహాన్ని కూల్చడంపై కంటతడి పెట్టిన పెద్ది సుదర్శన్ రెడ్డి సతీమణిపెద్ది విగ్రహం కూల్చివేతకు నిరసనగా బంద్వరద ఉద్ధృతికి నాచారం ఆలయ రహదారి ధ్వంసం.. రాకపోకలు బంద్ఆదివాసీల దశాబ్దాల కలలను సాకారం చేసింది కేసీఆర్‌ ప్రభుత్వమేమాజీ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ఆపదలో ఆపన్నహస్తం.. క్షతగాత్రులకు ఎమ్మెల్యే రాందాస్ నాయక్ తక్షణ సాయంబీఆర్ఎస్ హయాంలో చేసిన అభివృద్ధిని చెరిపేయలేరు : మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్తెలంగాణ ఉద్యమ నేత నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి కన్నుమూత..ప్రమాదవశాత్తు దుక్కిటెద్దు మృతి..ట్రాక్టర్ బోల్తా పడి, డ్రైవర్ మృతి..లైసెన్స్ లేకుండా నిర్వహిస్తున్న నూనె మిల్లు సీజ్ – పంచాయతీ అధికారుల కఠిన చర్యలువిగ్రహాన్ని కూల్చడంపై కంటతడి పెట్టిన పెద్ది సుదర్శన్ రెడ్డి సతీమణిపెద్ది విగ్రహం కూల్చివేతకు నిరసనగా బంద్వరద ఉద్ధృతికి నాచారం ఆలయ రహదారి ధ్వంసం.. రాకపోకలు బంద్ఆదివాసీల దశాబ్దాల కలలను సాకారం చేసింది కేసీఆర్‌ ప్రభుత్వమేమాజీ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ఆపదలో ఆపన్నహస్తం.. క్షతగాత్రులకు ఎమ్మెల్యే రాందాస్ నాయక్ తక్షణ సాయంబీఆర్ఎస్ హయాంలో చేసిన అభివృద్ధిని చెరిపేయలేరు : మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్తెలంగాణ ఉద్యమ నేత నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి కన్నుమూత..ప్రమాదవశాత్తు దుక్కిటెద్దు మృతి..ట్రాక్టర్ బోల్తా పడి, డ్రైవర్ మృతి..
జాతీయం

సర్వ శిక్ష అభియాన్ ఉద్యోగస్తులను క్రమబద్ధీకరించాలి.

సర్వ శిక్ష అభియాన్ ఉద్యోగస్తులను క్రమబద్ధీకరించాలి.

తహసిల్దార్ కి వినతి పత్రం అందజేసిన దళివిద్యావంతుల వేదిక జిల్లా కార్యదర్శి

మన ప్రగతి న్యూస్ /నల్లబెల్లి

లైసెన్స్ లేకుండా నిర్వహిస్తున్న నూనె మిల్లు సీజ్ – పంచాయతీ అధికారుల కఠిన చర్యలు

మండల కేంద్రంలోని స్థానిక తహసిల్దార్ కార్యాలయంలో ఎమ్మార్వో ముప్పు కృష్ణ కి సమగ్ర శిక్ష అభియాన్ ఉద్యోగస్తులను క్రమబద్ధీకరించాలని దళిత విద్యావంతుల వేదిక జిల్లా కార్యదర్శి బట్టు సాంబయ్య విజ్ఞాపన పత్రం అందజేయడం జరిగింది .ఈ సందర్భంగా మాట్లాడుతూ సర్వ శిక్ష అభియాన్ క్రింద వివిధ కేటగిరిలో పనిచేస్తున్న ఉద్యోగులు మరియు కస్తూర్బా గాంధీ బాలికల గురుకుల విద్యాలయాల్లో పనిచేస్తున్న టీచింగ్ నాన్ టీచింగ్ సిబ్బందిని క్రమబద్ధీకరించాలని ఉద్యోగ భద్రత కల్పించాలని పెరిగిన ధరలకు అనుగుణంగా వేతనాలు పెంచాలని వారు చేస్తున్నటువంటి రిలే నిరాహార దీక్షలకు సంఘీభావంగా న్యాయమైన డిమాండ్ల సాధన కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వారందరిని ఆదుకోవాలని వరంగల్ జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య షారద కి హృదయపూర్వకంగా వేడుకుంటున్నాము .సర్వ శిక్ష అభియాన్ క్రింద పనిచేస్తున్న ఉద్యోగస్తులు అందరిని మరియు కస్తూర్బా గాంధీ బాలికల గురుకుల విద్యాలయాల్లో పనిచేస్తున్న టీచింగ్ ,నాన్ టీచింగ్ సిబ్బందిని ఆదుకోవాలని విన్నవించడం జరిగింది. పార్లమెంట్లో మరియు రాష్ట్ర శాసనసభలో ఇట్టి విషయాన్ని పరిశీలించి సమస్య పరిష్కారం కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణయాలు తీసుకొని ఉద్యోగస్తులు అందరికీ న్యాయం చేయాలని వేడుకుంటున్నాము .ఈ కార్యక్రమంలో జన్ను రాజయ్య, వి హెచ్ పి ఎస్ మండల అధ్యక్షులు పులి రమేష్ గౌడ్, తదితరులు పాల్గొన్నారు.