Breaking News

మృతురాలి కుటుంబానికి జై భీమ్ యూత్ ఆర్థిక సహాయం

మనప్రగతి న్యూస్/జగదేవపూర్ ప్రతినిధి

సిద్దిపేట జిల్లా జగదేవపూర్ మండల పరిధిలోని దౌలాపూర్ గ్రామానికి చెందిన కొలిపాక సాయిలు మరియు మాజీ సర్పంచ్ రమ్య యేసు గారి తల్లి గారు కొలిపాక లక్ష్మి భర్త నర్సయ్య కొద్ది రోజుల క్రితం మరణించడం జరిగింది. జై భీమ్ యూత్ మానవత్వ దృక్పథంతో ముందుకు వచ్చి నిరుపేద కుటుంబానికి ఆర్థిక సహాయం చేయటం జరిగింది.మా జై భీమ్ యూత్ ఎల్లవేళలా అండగా ఉంటామని, కుటుంబానికి మనోధైర్యాన్ని చెప్పి తమ వంతు సహాయంగా భాధితకుటుంబానికి 5,000 రూపాయలు ఆర్థిక సహాయం చేయటం జరిగింది.జై భీమ్ యూత్ అధ్యక్షులు ఆకారం మహేందర్ మాట్లాడుతూ నిరుపేద కుటుంబాలకు ఎల్లపుడూ అండగా మా జై భీమ్ యూత్ ఎప్పుడు ముందు వుంటుందని అన్నారు.ఈ కార్యక్రమంలో తమ వెంట జై భీమ్ యూత్ సభులు జేఎల్ఎం కేశపురం రాజు,ముక్కెర గిరి, కొలిపాక ప్రవీణ్, హరి,ఆకారం వంశి,తిరుమలపురం తిరుపతి, తదితరులు పాల్గొన్నారు

అందరం కలసి బాధ్యతగా ఉంటేనే ప్రతీ సమస్య పరిష్కారం