బ్రేకింగ్ న్యూస్
ఆపదలో ఆపన్నహస్తం.. క్షతగాత్రులకు ఎమ్మెల్యే రాందాస్ నాయక్ తక్షణ సాయంబీఆర్ఎస్ హయాంలో చేసిన అభివృద్ధిని చెరిపేయలేరు : మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్తెలంగాణ ఉద్యమ నేత నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి కన్నుమూత..ప్రమాదవశాత్తు దుక్కిటెద్దు మృతి..ట్రాక్టర్ బోల్తా పడి, డ్రైవర్ మృతి..సీఎన్‌సీ లేజర్‌లో చిక్కుకుని కార్మికుడి మృతి..ఆర్ధిక ఇబ్బందులతో వ్యక్తి మృతిఅమ్మ గుండెను పిండేసిన కుమారుడి అకాల మరణం..కరెంట్ షాక్ తో మహిళా మృతిగోమాత సన్మాన్ ఆహ్వాన్ అభియాన్ కార్యక్రమం విజయవంతం..ఆపదలో ఆపన్నహస్తం.. క్షతగాత్రులకు ఎమ్మెల్యే రాందాస్ నాయక్ తక్షణ సాయంబీఆర్ఎస్ హయాంలో చేసిన అభివృద్ధిని చెరిపేయలేరు : మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్తెలంగాణ ఉద్యమ నేత నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి కన్నుమూత..ప్రమాదవశాత్తు దుక్కిటెద్దు మృతి..ట్రాక్టర్ బోల్తా పడి, డ్రైవర్ మృతి..సీఎన్‌సీ లేజర్‌లో చిక్కుకుని కార్మికుడి మృతి..ఆర్ధిక ఇబ్బందులతో వ్యక్తి మృతిఅమ్మ గుండెను పిండేసిన కుమారుడి అకాల మరణం..కరెంట్ షాక్ తో మహిళా మృతిగోమాత సన్మాన్ ఆహ్వాన్ అభియాన్ కార్యక్రమం విజయవంతం..
తెలంగాణ

సిద్దిపేట లో రజక రిజర్వేషన్ సమితి పోస్టర్ ఆవిష్కరణ.

సిద్దిపేట లో రజక రిజర్వేషన్ సమితి పోస్టర్ ఆవిష్కరణ.

ఈనెల 29న జనగామ జిల్లా కేంద్రంలో జరిగే 3వ మహాసభను విజయవంతం చేయాలి

మన ప్రగతి న్యూస్/ సిద్దిపేట జిల్లా ప్రతినిధి.

ఆపదలో ఆపన్నహస్తం.. క్షతగాత్రులకు ఎమ్మెల్యే రాందాస్ నాయక్ తక్షణ సాయం

ఈనెల 29న జనగామ జిల్లా కేంద్రంలో జరిగే తెలంగాణ రజక రిజర్వేషన్ సమితి రాష్ట్ర 3వ మహసభ కోసం రూపొందించిన పోస్టర్ ను జిల్లా రజక నాయకులతో కలిసి సిద్దిపేట జిల్లా కేంద్రంలో ఆవిష్కరించడం జరిగిందని విజయ్ గణేష్ తెలిపారు.
మరియు రాష్ట్ర భావన నిర్మాణా రంగాల కార్మిక శాఖ అధ్యక్షుడు దరిపల్లి చంద్రం ను 3వ మహాసభకు రావాలని ఆహ్వానించారు.
అనంతరం తెలంగాణ రజక రిజర్వేషన్ సమితి రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ విజయ్ గణేష్ మాట్లాడుతూ.
ఈనెల 29న జనగామ జిల్లా కేంద్రంలో జరిగే తెలంగాణ రజక రిజర్వేషన్ సమితి రాష్ట్ర 3వ మహాసభ ను జిల్లా రజక విద్యావేత్తలు, మేదావులు, నాయకులు, మహిళలు, తరలివచ్చి విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. రజకులకు చట్టసభల్లో ప్రత్యేక స్థానం ఉద్యోగ అవకాశాలు ప్రభుత్వ కార్యాలయాల్లో రజకులకు ఉద్యోగాలు అందించే విధంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని మహాసభలో కూరనున్నామని విజయ్ అన్నారు.
ఈ కార్యక్రమంలో బిక్షపతి, పోతరాజు రమేష్, స్వామి, వేణు, సురేష్, లు పాల్గొన్నారు….