బ్రేకింగ్ న్యూస్
ఆపదలో ఆపన్నహస్తం.. క్షతగాత్రులకు ఎమ్మెల్యే రాందాస్ నాయక్ తక్షణ సాయంబీఆర్ఎస్ హయాంలో చేసిన అభివృద్ధిని చెరిపేయలేరు : మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్తెలంగాణ ఉద్యమ నేత నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి కన్నుమూత..ప్రమాదవశాత్తు దుక్కిటెద్దు మృతి..ట్రాక్టర్ బోల్తా పడి, డ్రైవర్ మృతి..సీఎన్‌సీ లేజర్‌లో చిక్కుకుని కార్మికుడి మృతి..ఆర్ధిక ఇబ్బందులతో వ్యక్తి మృతిఅమ్మ గుండెను పిండేసిన కుమారుడి అకాల మరణం..కరెంట్ షాక్ తో మహిళా మృతిగోమాత సన్మాన్ ఆహ్వాన్ అభియాన్ కార్యక్రమం విజయవంతం..ఆపదలో ఆపన్నహస్తం.. క్షతగాత్రులకు ఎమ్మెల్యే రాందాస్ నాయక్ తక్షణ సాయంబీఆర్ఎస్ హయాంలో చేసిన అభివృద్ధిని చెరిపేయలేరు : మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్తెలంగాణ ఉద్యమ నేత నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి కన్నుమూత..ప్రమాదవశాత్తు దుక్కిటెద్దు మృతి..ట్రాక్టర్ బోల్తా పడి, డ్రైవర్ మృతి..సీఎన్‌సీ లేజర్‌లో చిక్కుకుని కార్మికుడి మృతి..ఆర్ధిక ఇబ్బందులతో వ్యక్తి మృతిఅమ్మ గుండెను పిండేసిన కుమారుడి అకాల మరణం..కరెంట్ షాక్ తో మహిళా మృతిగోమాత సన్మాన్ ఆహ్వాన్ అభియాన్ కార్యక్రమం విజయవంతం..
తెలంగాణ

తెలంగాణ పద్మశాలి సంఘం రాష్ట్ర కార్యదర్శిగా రమేష్ నియామకం

తెలంగాణ పద్మశాలి సంఘం రాష్ట్ర కార్యదర్శిగా రమేష్ నియామకం

మనప్రగతిన్యూస్/పాలకుర్తి నియోజకవర్గ ప్రతినిధి:

తెలంగాణ పద్మశాలి సంఘం రాష్ట్ర కార్యదర్శిగా జనగామ జిల్లా పాలకుర్తి మండల కేంద్రానికి చెందిన పెనుగొండ రమేష్ ను రాష్ట్ర పద్మశాలి సంఘం అధ్యక్షుడు వల్లకాటి రాజ్ కుమార్ నియమించారు, మంగళవారం సికింద్రాబాద్ లో గల హరిహర కళాభవన్ లో జరిగిన రాష్ట్ర పద్మశాలి సంఘం నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పెనుగొండ రమేష్ కూడా ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా రమేష్ మాట్లాడుతూ పద్మశాలిల అభ్యున్నతికి, అభివృద్ధికి కృషి చేస్తానని, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ అనుమతులతో ఏర్పడ్డ ఏకైక సంఘంలో కీలక భాద్యతలు అప్పగించిన తెలంగాణ రాష్ట్ర పద్మశాలి సంఘం అధ్యక్షుడు వల్లకాటి రాజ్ కుమార్ కు ధన్యవాదాలు తెలిపారు, నా నియమానికి సహకరించిన టి ఆర్ పి ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ వేముల బాలరాజు, అసోసియేట్ అధ్యక్షులు దుస్స శివశంకర్, జనగామ జిల్లా పోపా కార్యదర్శి చిదురాల ఎల్లయ్య, పద్మశాలి సంఘం రాష్ట్ర విద్యార్థి సంఘం నాయకులు డాక్టర్ మేడారపు సుధాకర్, పాలకుర్తి పట్టణ పద్మశాలి సంఘం అధ్యక్షుడు చిలుకమారి వెంకటేశ్వర్లు, చిలుకమారి సోమేశ్వర్, పాము మోహన్ లకు కృతజ్ఞతలు తెలిపారు.

ఆపదలో ఆపన్నహస్తం.. క్షతగాత్రులకు ఎమ్మెల్యే రాందాస్ నాయక్ తక్షణ సాయం